|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:45 PM
రాష్ట్రంలో నక్సలిజం పెరుగుతోందన్న మాజీ CM జగన్ వ్యాఖ్యలను మంత్రి లోకేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు TDPకి ఐదేళ్లు పాలించమని అవకాశం ఇచ్చారని, తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడటం సరైంది కాదని అన్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో డబ్బు తీసుకోలేదని భావిస్తే, భాస్కర్‌రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Latest News