|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:32 PM
రాష్ట్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు 50 శాతం రాయితీపై అందిస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం మచిలీపట్నంలోని వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 1, 021 మంది రైతులకు 4. 10 కోట్ల రూపాయల విలువచేసే యంత్ర పరికరాలకు సంబంధించి 1. 90 కోట్ల రూపాయల రాయితీ జంబో చెక్కును రైతులకు పంపిణీ చేశారు.
Latest News