|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 11:28 AM
అనంతపురం ఆలమూరు రోడ్ లోని పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన యోగాంద్ర కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి తో ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
Latest News