ప్రపంచంలో టాప్-5 సేఫెస్ట్ విమాన సంస్థలు ఇవే..!
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 07:52 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత సేఫెస్ట్ విమాన సంస్థలు ఏమిటో తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. విమానయాన సంస్థల భద్రతా పనితీరు, ప్రమాదాల చరిత్ర, ఆడిట్స్, విమానాల వయస్సు, పైలట్ల శిక్షణ ఆధారంగా వాటికి ర్యాంకింగ్స్ ఇస్తారు. ప్రపంచంలో టాప్-5లో ఎయిర్ న్యూజిలాండ్ (1), క్వాంటాస్(2), కేథే పసిఫిక్ (3), ఖతార్ ఎయిర్‌వేస్(3), ఎమిరేట్స్(3), వర్జిన్ ఆస్ట్రేలియా(4), ఎతిహాద్ ఎయిర్‌వేస్(5) ఉన్నాయి.ఈ ర్యాంకింగ్‌లో పైలట్ శిక్షణ, సేఫ్టీ ప్రోటోకాల్స్, తక్కువ ఇన్సిడెంట్స్ కీలకంగా ఉన్నాయి. ఈ విమాన సంస్థలు అంతర్జాతీయ లాంగ్-హాల్ ఫ్లైట్స్‌లో అగ్రస్థానంలో ఉండడంతో పాటు, అత్యాధునిక ఫ్లీట్, గ్లోబల్ సేఫ్టీ ఆడిట్స్‌లో ఉత్తీర్ణత సాధించడం వల్ల ఈ ర్యాంకింగ్‌లో చోటు దక్కించుకున్నాయి.

Latest News
Japan reports 4th swine fever outbreak this year Wed, May 06, 2026, 01:20 PM
India launches Swasth Bharat Portal to integrate multiple digital health systems Wed, May 06, 2026, 01:19 PM
Congress extends conditional support to Vijay's TVK to form govt in TN Wed, May 06, 2026, 01:05 PM
US trade gap widens; India deficit narrows Wed, May 06, 2026, 12:55 PM
AIADMK cancels MLAs' meet amid internal rift over supporting Vijay-led TVK govt in TN Wed, May 06, 2026, 12:50 PM