యూరిక్ యాసిడ్ పెరిగితే ఏం జరుగుతుందో తెలుసా?
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 07:51 PM

అధిక యూరిక్ యాసిడ్ కీళ్లను ప్రభావితం చేయడమే కాకుండా, వాటి చుట్టూ ఉన్న నరాలను చికాకు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాళ్లు, చేతుల్లో సూదులతో గుచ్చుతున్న అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ లక్షణాలు సాధారణంగా రాత్రి సమయంలో కనిపిస్తాయని, ఈ సమస్య నిద్రకు అంతరాయం కలిగించవచ్చనని పేర్కొన్నారు. యూరిక్ యాసిడ్ మూత్రపిండాల్లో స్ఫటికాలుగా మారి రాళ్లను ఏర్పరుస్తాయని, దీంతో నడుము నొప్పి వస్తుందని తెలిపారు.

Latest News
US-India partnership can rev up pace of AI adoption Wed, May 06, 2026, 03:08 PM
'Mamata-led TMC government worse than CPM', says BJP's Suvendu Adhikari Wed, May 06, 2026, 02:53 PM
Don't adopt Trinamool culture of post-poll violence after victory: Suvendu Adhikari to party workers Wed, May 06, 2026, 02:50 PM
Gold, silver prices gain up to 3 pc on weak dollar, oil prices Wed, May 06, 2026, 02:48 PM
Ahmedabad to host IPL 2026 finale on May 31 as BCCI unveils playoffs schedule Wed, May 06, 2026, 02:42 PM