|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 02:46 PM
భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం మధ్యాహ్నం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు నిఫ్టీ 81 పాయింట్లు తగ్గి 24,864.60 వద్ద, సెన్సెక్స్ 179 పాయింట్లు తగ్గి 81,616.98 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్‌ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, NTPC, SBI, ICICI షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Latest News