వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్?
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 02:44 PM

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా.. హైదరాబాద్‌లో ఉంటున్న షర్మిల ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు తెలిసింది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారనేది ఎప్పటికప్పుడు జగన్‌కు చేరవేయడానికి కోడ్ లాంగ్వేజ్‌ వాడినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారి ద్వారా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM