|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 03:27 PM
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో తాము రక్షణ చర్యలు చేపట్టామని రాజు పటేల్ అనే వ్యక్తి తెలిపారు. అంబులెన్సులు ఘటనాస్థలనికి చేరుకోకముందే చీరలు, బెడ్ షీట్లలో గాయపడ్డవారిని తరలించామన్నారు. అక్కడ 800 గ్రాముల బంగారు ఆభరణాలు (సుమారు రూ.80 లక్షల విలువ), రూ.80వేల నగదు, పాస్పోర్టులు, భగవద్గీత లభించగా పోలీసులకు అప్పగించామని చెప్పారు. వాటిని వారి సంబంధీకులకు అందిస్తామని హోంమంత్రి తెలిపారు.
Latest News