|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 10:58 AM
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌లో ఉన్న భారతీయులపై భారత ఎంబసీ కీలక సూచన చేసింది. టెహ్రాన్‌లోని భారతీయులు తమకు వీలైంత త్వరగా నగరాన్ని వీడి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఎంబసీ సూచించింది. ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని వారు వెంటనే సంబంధిత అధికారులతో సంప్రదించి తమ వాస్తవిక లొకేషన్‌ను షేర్ చేయాలని అడ్వైజరీలో పేర్కొంది.
Latest News