|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 11:29 AM
AP: ఇంటర్ విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. 1,355 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లక్ష మందికిపైగా విద్యార్థులకు ఉచితంగా జేఈఈ, నీట్ కోచింగ్, స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఐఐటీ, నీట్ లెవల్ అకడమిక్ సపోర్ట్ అందిస్తున్నామని చెప్పారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు రోజూ ఎక్స్‌ట్రా క్లాసులు, పరీక్షలు ఉంటాయన్నారు.
Latest News