|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 02:37 PM
స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతుంది. సెన్సెక్స్ 220 పాయింట్లు పెరిగి 82,380 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 25,100 వద్ద ట్రేడ్ అవుతోంది. IT, PSU బ్యాంకింగ్ సూచీలు 1% చొప్పున పెరిగి లాభాల్లో ఉన్నాయి. BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 1% పెరిగాయి. కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, Axis Bank, IndusInd Bank లాభదాయకంగా ఉన్నాయి. ICICI బ్యాంక్, HDFC లైఫ్, డాక్టర్ రెడ్డీస్, అపోలో నష్టాల్లో ఉన్నాయి.
Latest News