|
|
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 08:07 PM
పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్నవారికి వెంటనే జిఓ 30 ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జనవరిలో జారీ చేసిన జివో 30 ప్రకారం క్రమబద్ధీకరణ జరగలేదని చెప్పారు. విజయవాడలో సిహెచ్. బాబూరావుతో కలిసి మాట్లాడుతూ ఇంటింటి ప్రచారం లేకపోవడం, దరఖాస్తులపై స్పందనలేకపోవడం పేదల ఆకాంక్షలకు ముక్కు తునక అని విమర్శించారు.
Latest News