![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:41 PM
శనివారం ఉదయగిరిలో బక్రీద్ వేడుకలు ఆనందంగా జరిగాయి. స్థానిక పెద్ద మసీదులో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని మత పెద్దలు పేర్కొన్నారు. అల్లా చూపిన శాంతి, దయ, కరుణ మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని వారు సూచించారు. అనంతరం ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Latest News