ALERT.. సచివాలయాల్లో ఆన్‌లైన్ సేవలు బంద్
 

by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:37 PM

ALERT.. సచివాలయాల్లో ఆన్‌లైన్ సేవలు బంద్

AP ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్ సేవలను జూన్ 10 వరకు నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సచివాలయాల శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ ఈ విషయం వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక కారణం.. ఏపీ సేవా పోర్టల్‌ను Microsoft Cloud నుంచి రాష్ట్ర ప్రభుత్వ డేటా సెంటర్‌కు మైగ్రేట్ చేయడం. డేటా మార్పిడి ప్రక్రియ కారణంగా కొన్ని ముఖ్యమైన ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.

Latest News
3rd Test: Sachin Tendulkar rings iconic five-minute bell at the start of Lord's Test Thu, Jul 10, 2025, 04:57 PM
Flood alert issued across several districts in Nepal Thu, Jul 10, 2025, 04:56 PM
Manipur: Congress urges Governor to rehabilitate violence-hit displaced people soon Thu, Jul 10, 2025, 04:53 PM
Law college rape: Kolkata Police SIT submits report to HC; victim's parents happy with probe's progress Thu, Jul 10, 2025, 04:51 PM
Indian stock market ends lower ahead of Q1 earnings Thu, Jul 10, 2025, 04:49 PM