![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:50 AM
బక్రీద్ పర్వదినం సందర్భంగా చిత్తూరులో ముస్లిం సోదరులు శనివారం భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ప్రశాంత్ నగర్, గిరింపేటలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Latest News