|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:44 PM
గ్రీన్ టీ సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకున్నప్పుడు కాలేయానికి నష్టం కలిగే అవకాశం ఉందని పలు పరిశోధనలో తేలింది. ఇందులో ఉండే కాటెచిన్స్ హెపాటోటాక్సిసిటీకి కారణమవుతుందని పేర్కొంది. గ్రీన్ టీలో ఉండే టానిన్లు శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. దీని వల్ల వికారం, మలబద్ధకం, కడుపులో అసౌకర్యం, రక్తపోటు పెరగడం లాంటి సమస్యలు రావొచ్చని పేర్కొంది. పరగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
Latest News