|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:44 PM
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు వెన్నుపోటు దినం పేరిట పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే మొలకలచెరువులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. 300 మందితో ర్యాలీ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ ఇబ్బందులు ఉల్లంఘించడంతో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News