|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:42 PM
ఫిన్‌టెక్ సంస్థ ఇకపై ఫీచర్ ఫోన్లలోనూ ఫోన్‌పే తీసుకురావాలని చూస్తోంది. దీనికోసం జీఎస్‌పే టెక్నాలజీ కన్వర్‌జేషనల్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ గప్‌చుప్‌ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా వెల్లడించింది. రానున్న త్రైమాసికాల్లో భారత్‌లో కొత్త ఫీచర్ ఫోన్‌ల కోసం సొంత యూపీఐ మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.ఫీచర్ ఫోన్లు వినియోగించేవారికి యూపీఐ సేవలు అందించేందుకు ఇది సాయపడుతుంది.
Latest News