|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:03 PM
శ్రీశైలం జలాశయానికి ఎగువన ఉన్న జూరాల జలాశయం నుంచి 9,446 క్యూసెక్కుల వరద నీరు వచ్చిపోతుంది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 835.50 అడుగులు కాగా, పూర్తి స్థాయి 885 అడుగులు. అలాగే, నీటి నిల్వ 55.77 టీఎంసీలు ఉంది. డిస్ప్యాచ్ అధికారుల ఆదేశాలతో శుక్రవారం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఎడమగట్టులో ఇప్పటికే ఉత్పత్తి కొనసాగుతోంది.
Latest News