|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:01 PM
17 ఏళ్ల కలకు తెరదించి.. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. అయితే ప్రతి ఏడాది ఒక మ్యాచ్ లో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీలతో ఆడుతుంటారు. దాని వెనుక కారణాలను ఎప్పుడైనా ఆలోచించారా? పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్సీబీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయమిది. మ్యాచ్ లు ముగిశాక స్టేడియంలో పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి, వాటిని రీసైక్లింగ్ ద్వారా చిన్న ముక్కలుగా చేస్తారు. వాటిని టెక్నాలజీ ద్వారా పాలీయెస్టర్ ఫైబర్ గా మార్చి జెర్సీలు తయారు చేస్తారు.
Latest News