|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:00 PM
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం విచారణ వాయిదా పడింది. బెయిల్ ఇవ్వాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. కాగా లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డితో పాటు ధనుంజయ్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
Latest News