|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 01:59 PM
మసులా బీచ్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుగుతోంది. శుక్రవారం బీచ్ వద్ద హెలీ రైడ్స్ ను మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించారు. అనంతరం రైడ్స్ ని పరిశీలించారు. అలాగే 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తుండగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, అధికారులు ఏర్పాట్లుచేశారు.
Latest News