|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 11:50 AM
హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ఆంక్షలు విధించిన ట్రంప్‌నకు కోర్టులో చుక్కెదురైంది. ట్రంప్ నిర్ణయం సరైందని కాదని హార్వర్డ్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ట్రంప్ సర్కార్ నిర్ణయం కారణంగా 7వేల మంది విదేశీ విద్యార్థుల భవితవ్యంపై ప్రభావం పడుతుందని పిటిషన్ దాఖలు చేసింది. కాగా ట్రంప్ ప్రకటనపై కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. ట్రంప్ ఉత్తర్వులకు స్టే విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది.
Latest News