టీడీపీ నుండి వైసీపీలోకి చేరిన విశాఖ‌ కార్పొరేటర్‌
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 10:58 AM

అధికార తెలుగుదేశం పార్టీకి విశాఖ‌లో భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన విశాఖ‌ 41 వ వార్డు  కార్పొరేటర్‌ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.   కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు, విశాఖ సౌత్‌ ఇంఛార్జ్‌ వాసుపల్లి గణేష్ పాల్గొన్నారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM