ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. జిల్లా కలెక్టర్ ప్రకటన
 

by Suryaa Desk | Tue, May 20, 2025, 12:55 PM

జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం సమీక్షించి, ప్రజలకు సహాయం అందించేందుకు ప్రకాశం భవనంలో 1077 టోల్ ఫ్రీ నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 
ఈ కంట్రోల్ రూమ్ ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిరంతరాయంగా పని చేస్తుందని ఆమె వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 
వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను తక్షణం పరిష్కరించేందుకు ఈ కంట్రోల్ రూమ్ సహాయపడుతుందని, అవసరమైన వారు 1077 నంబర్‌కు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM