|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 01:13 PM
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బాలాజీ గోవిందప్పను వారంపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండ్రోజుల క్రితం ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని సిట్ కోర్టుకు నివేదించింది.
Latest News