|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:50 PM
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చెప్పారు. ఆయన శుక్రవారం ఒంటిమిట్టలో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 22న స్వామి వారి కళ్యాణం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.
Latest News