|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:45 PM
అవినీతిని ప్రోత్సహిస్తున్న ఓపెన్ స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్ నీ వెంటనే తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సర్వేపల్లి నరసింహఅన్నారు. రాజంపేట పట్టణం ఐటిఐ కాలేజ్ అవరణంలో శుక్రవారం మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈనెల 18 నుంచి జరుగుతున్న ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలలో విద్యార్థుల నుండి 12, 000 నుంచి 15 వేల రూపాయలు ప్రైవేట్ విద్యాసంస్థలు వసూళ్లు చేశా రన్నారు.
Latest News