|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:40 PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీల అభ్యర్థుల పేర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఇడుపులపాయలో విడుదల చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ ను ప్రకటించారు. దీనితో నియోజకవర్గ వ్యాప్తంగా వైసిపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
Latest News