|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:42 PM
పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఇన్ఛార్జి వై. ఎస్. మనోహర్రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక 4వ వార్డ్లో శుక్రవారం గాంధీనగర్, కచేరీ వీధి, పురుషోత్తం రెడ్డి కాలనీ ప్రాంతాలలో కౌన్సిలర్, జెసిఎస్ ఇన్ఛార్జి పార్నపల్లి కిశోర్ ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్లి వైసిపి అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
Latest News