|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:38 PM
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలానికి చెందిన బేస్తవారిపేట మాజీ ఉప సర్పంచ్ మట్ట రమేష్ ప్రస్తుత బేస్తవారిపేట సర్పంచ్ తండ్రి బుద్దుల ప్రేమానందం, ఆకుల సురేష్ బషీర్ వీరందరూ ఒంగోలులోని మాగుంట నివాసంలో శనివారం ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. మాగుంట రాఘవరెడ్డి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు.
Latest News