|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:34 PM
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇడుపులపాయలో జగన్ సమక్షంలో శనివారం బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ ఎంపీల జాబితాను ప్రకటించగా, ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకటించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Latest News