టిడిపిలో చేరేందుకు భారీ ర్యాలీగా బయలుదేరిన మాగుంట
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:33 PM

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి టిడిపిలో చేరటానికి ఒంగోలులోని పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా శనివారం తరలి వెళ్లారు. ఉండవల్లిలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి తమ అనుచరులతో నేటి సాయంత్రం టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. రెండు వారాల క్రితం ఎంపీ మాగుంట వైసిపికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Latest News
Saka seals Arsenal's place in Champions League final Wed, May 06, 2026, 12:29 PM
UN welcomes Russian, Ukrainian unilateral ceasefires Wed, May 06, 2026, 12:25 PM
New Zealand unemployment down to 5.3 pc in Q1 Wed, May 06, 2026, 12:20 PM
TVK reaches out to CPI for support as Vijay intensifies bid to form govt in TN Wed, May 06, 2026, 12:15 PM
Bihar Cabinet meeting today as NDA finalises strategy for upcoming expansion Wed, May 06, 2026, 12:14 PM