సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులు
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:31 PM

సింగనమల నియోజకవర్గం వైసిపి అభ్యర్థిగా ఎం. వీరాంజనేయులును శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ సింగనమల నియోజవర్గ సమన్వయకర్తగా నియమించడంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సహకరించిన పైలా నరసింహయ్య, సాంబశివరెడ్డి, ఎమ్మెల్యే పద్మావతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Latest News
Delhi court defers decision on framing charges against Lalu Yadav in money laundering case Wed, May 06, 2026, 11:43 AM
US job openings remain unchanged in March Wed, May 06, 2026, 11:41 AM
Mexican president warns against foreign meddling Wed, May 06, 2026, 11:34 AM
Suchi Semicon fully committed to India Semiconductor Mission: Founder on Cabinet's nod Wed, May 06, 2026, 11:28 AM
MP: Two charred to death as car erupts in flames after crashing into electric pole Wed, May 06, 2026, 11:24 AM