|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 12:26 PM
బెడ్ పై నిద్రపోయేవారికి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అదే సమయంలో నేలపై పడుకుంటే కొన్ని సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగానే నేలపై పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నేల లాంటి గట్టి ఉపరితలాలు సహజ వక్రతకు సపోర్ట్ ఇస్తాయి. వెన్నెముకని సరిగ్గా ఉంచి, వెన్నునొప్పిని తగ్గించంలో సాయపడతాయి. నేలపై పడుకుంటే. పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు. మంచి రక్త ప్రసరణ ఉండి, కంటినిండా నిద్రపోతారని వైద్యులు సూచిస్తున్నారు.
Latest News