గాజాకు చేరుకున్న 200 టన్నుల ఆహారం
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 12:15 PM

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం కారణంగా ఆశ్రయం కోల్పోయి గాజా వాసులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారి ఆకలిని తీర్చేందుకు దాదాపు 200 టన్నుల ఆహార సామగ్రితో ఇటీవల సైప్రస్‌ నుంచి బయల్దేరిన నౌక శుక్రవారం గాజా తీరానికి చేరుకుంది.
ఓడ నుంచి సామగ్రి దించివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. ఆకలితో అలమటిస్తోన్న పాలస్తీనీయులకు సముద్ర మార్గంలో అందనున్న తొలి సాయం ఇదేనని ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌’ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.

Latest News
A day after victory, Suvendu Adhikari outlines new Bengal govt's development roadmap Tue, May 05, 2026, 02:15 PM
A day after victory, Suvendu Adhikari outlines new Bengal govt's development roadmap Tue, May 05, 2026, 02:15 PM
President's assurance on constitutional rights gives us strength: Raghav Chadha Tue, May 05, 2026, 02:12 PM
Stalin resigns as TN Chief Minister after DMK's defeat in Assembly polls Tue, May 05, 2026, 02:05 PM
From consensus to contest, Congress faces unprecedented leadership race in Kerala Tue, May 05, 2026, 01:50 PM