ఈ సారి ఎలక్షన్స్ ఎన్ని దశలో?
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 12:14 PM

నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అయితే గతంలో జరిగిన ఎలక్షన్స్ దశల వారీగా నిర్వహించారు. 2004లో 4, 2009లో 5, 2014లో 9, 2019లో 7 దశల్లో ఎన్నికలు జరిగాయి.
దీంతో ఈసారి ఎన్ని దశల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ విడుదల కాగా.. ఈసారి ఆరు రోజుల ఆలస్యంగా వస్తుండడం గమనార్హం.

Latest News
Bihar CM Samrat Choudhary welcomes Vietnam Prez To Lam in Gayaji Tue, May 05, 2026, 01:02 PM
'Fatherhood helped my cricket over the last year': KL Rahul Tue, May 05, 2026, 12:50 PM
WHO confirms 2nd hantavirus case on Dutch cruise ship Tue, May 05, 2026, 12:27 PM
Humanitarians warn of lack of prosthetic care in Gaza Tue, May 05, 2026, 12:12 PM
From World Cup highs to IPL woes: Mumbai Indians' slide exposes cracks in star core Tue, May 05, 2026, 12:02 PM