రతన్ టాటాకు పీవీ నరసింహారావు స్మారక అవార్డు
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 12:17 PM

టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ప్రతిష్ఠాత్మక పీవీ నరసింహారావు స్మారక అవార్డు అందుకున్నారు. దాతృత్వ రంగంలో ఆయన చేసిన విశేషమైన కృషికి గారూ ఈ అవార్డు దక్కింది.
ముంబైలో జరిగిన వేడుకలో ప్రతినిధులు ఆయనకు అవార్డును అందించారు. రతన్ టాటా తన ఆదాయంలో సగానికిపైగా దాతృత్వానికి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే టాటా ట్రస్ట్‌ల ద్వారా కూడా విరాళాలు ఇస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు.

Latest News
India, Japan commit to stronger healthcare systems, resilient supply chains Tue, May 05, 2026, 03:21 PM
'Tamil Nadu, Kerala results show strength of Indian democracy' Tue, May 05, 2026, 03:06 PM
India among countries with comprehensive national framework for rare diseases: Govt Tue, May 05, 2026, 03:05 PM
Japan's child population hits new low, down for 45th straight year Tue, May 05, 2026, 02:51 PM
Six arrested in Bengaluru drug bust; MDMA, Hydro Ganja worth Rs 20 crore seized Tue, May 05, 2026, 02:50 PM