పీఎం-సూర్య‌ఘర్‌కు కోటికి పైగా రిజిస్ట్రేషన్లు: మోదీ
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:54 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-సూర్య ఘర్ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభించిన నెల రోజుల్లోనే కోటి మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఈ రిజిస్ట్రేషన్లు అన్ని ప్రాంతాలకు చెందినవని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో 5 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. ఈ పథకానికి నమోదు చేసుకోని వారు వెంటనే చేసుకోవాలని సూచించారు.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM