5, 6 వార్డుల్లో పర్యటించిన జె. సి అస్మిత్ రెడ్డి
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:56 AM

బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెలుగుదేశం పార్టీ తాడిపత్రి నియోజకవర్గం ఇన్చార్జ్ జె. సి అస్మిత్ రెడ్డి పట్టణంలోని 5, 6 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జనసేన నియోజకవర్గం సమన్వయకర్త కదిరి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM