ఉపాధి కూలీలకు బిల్లులు మంజూరు చేయండి
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:54 AM

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీ లకు బిల్లులు మంజూరు చేయాలని వ్యవ సాయ కార్మిక సంఘంనాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఉపాధి కూలీలకుఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, నీ తాగునీటి సౌకర్యం తదితర డిమాండ్లకు కంచిసముద్రం సచివాలయంలో వీఆర్వోకు వినతిని అందించారు.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM