అమెరికాలో ఏపీ విద్యార్థి దారుణ హత్య
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:51 AM

అమెరికాలో ఏపీ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ (20)ను
ఈ నెల 11న గుర్తు తెలియని వ్యక్తులు యూనివర్సిటీ క్యాంపస్‌లో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాన్ని అడవిలో పడేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అభిజిత్ మృతదేహాన్ని స్వస్థలం బుర్రిపాలెం గ్రామానికి తరలించారు.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM