|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:49 AM
శనివారం రోజున కొన్ని పనులను అసలు చేయొద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు. శనివారం రోజున పొరపాటున కూడా ఉప్పు, ఆవనూనె, ఇనుప వస్తువులు, చీపురులు, కత్తెరలు, నలుపు రంగు వస్తువులు వంటివి కొనకూడదు. పోరపాటున వీటిని కొనుగోలు చేస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురి కావడమే కాక.. ఇంట్లో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు.
Latest News