|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:49 AM
ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. ఇవాళ టీడీపీ పార్టీలో చేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డి టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.