నానమ్మను చంపి ఇంట్లో పూడ్చిపెట్టిన మనవడు
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:46 AM

కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత నానమ్మను మనవడు కిరాతకంగా కొట్టి చంపాడు. ఈ ఘటన గోనెగండ్ల మండలం పెద్దమరవీడులో జరిగింది. బంగారం కోసమే మనవడు వెంకటేశ్ నానమ్మను చంపినట్లు తెలుస్తోంది.
చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. విషయం పోలీసులకు తెలియడంతో వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM