సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ ఇన్ ఛార్జ్
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 06:16 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శుక్రవారం వైసీపీ ఇన్ ఛార్జ్ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. అర్ధవీడుకు చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంది. వైద్యానికి అయిన ఖర్చు 45 వేల రూపాయలు చెక్కు రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదలయ్యింది. ఆ చెక్కును వృద్ధురాలికి కుందూరు నాగార్జున రెడ్డి అందజేశారు.

Latest News
Roadmap for new Maharashtra ready with focus on development, trust, speed: Dy CM Eknath Shinde Fri, May 01, 2026, 11:48 AM
Thunderstorm, rain alert across Rajasthan till May 6; farmers concerned Fri, May 01, 2026, 11:45 AM
USCIS flags 100 H-1B cases linked to DEI roles Fri, May 01, 2026, 11:44 AM
Storms, heavy rain in UP claim 24 lives in 2 days; CM Adityanath assures support Fri, May 01, 2026, 11:43 AM
ACP-rank officer arrested by Mumbai Police for 'molesting' minor Fri, May 01, 2026, 11:42 AM