కొమరోలులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 06:14 PM

ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ సచివాలయంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జెడ్పిటిసి వెంకట్ నాయుడు ప్రారంభించారు. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఆపరేషన్లు అవసరమైన రోగులకు ఆరోగ్యశ్రీ సదుపాయం ఉంటే ఆసుపత్రిలలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని వైద్యులు తెలిపారు.

Latest News
‘Dynamic, enterprising nature of people noteworthy’: PM Modi on Gujarat Day Fri, May 01, 2026, 10:17 AM
Kailash Kher invokes Lord Shiva with 'Bam Lahiri' at Kedarnath Fri, May 01, 2026, 10:14 AM
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM