|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 06:13 PM
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలుడు రమణారెడ్డి ఈనెల 10వ తేదీన మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభకు వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు బంధువుల ఇల్లు సమీప ప్రాంతాలు అన్వేషించి తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరన్నా రమణారెడ్డిని గుర్తిస్తే 7036916672 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని శుక్రవారం కుటుంబ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Latest News