|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 06:12 PM
చీరాల టిడిపి అభ్యర్థి ప్రకటన వాయిదా పడడంతో ఎవరికి వారే తమవంతు ప్రయత్నాలు మళ్ళీ మొదలు పెట్టారు. ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ అనుచరుడైన చీరాల 'రజనీ బాబా' అలాంటి ఆశావహుల్లో చేనేత సామాజిక వర్గానికి చెందిన సజ్జా హేమలత, మునగపాటి బాబు, గుద్దంటి చంద్రమౌళిలను శుక్రవారం పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. మరో ఆశావహుడైన తిరువీధుల శ్రీనివాసరావు తో కూడా రజని బాబా టచ్ లో ఉన్నారు.
Latest News