నేడు కొరిశపాడు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే గొట్టిపాటి.రవి
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 06:11 PM

అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కొరిశపాడు మండలం, కొరిశపాడు గ్రామంలో తేదేపా కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని పేర్కొన్నారు.

Latest News
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM
India Post Payments Bank's SHG savings account to boost financial inclusion Thu, Apr 30, 2026, 04:31 PM
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM